
సమంత లైఫ్‌ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. సమంత లైఫ్‌స్టయిల్ అలా రిచ్‌గా ఉంటుంది మరి. సమంత గర్భవతిగా మారిందని…అందుకే ఆమె పబ్లిక్‌గా దర్శనమివ్వడం లేదనేది టాక్. ఇలాంటి గాసిప్‌లు చాలా షికార్లు చేస్తున్నాయి. ఐతే… సమంత ఆ రూమర్లకి చెక్ పెడుతూ కొత్త ఫోటోలను, వీడియాలను అప్డేట్ చేస్తోంది. రీసెంట్గా ఒక ఎక్సర్సైజ్ వీడియోని షేర్ చేసింది. గర్భవతి అయితే అలాంటి ఎక్సర్సైజ్లు చేయను కదా అని ఇన్‌డైరక్ట్‌గా చెప్పింది. ఇక లేటేస్ట్‌గా స్పెయిన్ నుంచి ఫోటోలను అప్డేట్ చేస్తోంది.

భర్త చైతన్య, ఆయన ఫ్రెండ్స్‌తో కలిసి సమంత స్పెయిన్ ట్రిప్పు వేసింది. ఆ ట్రిప్పు ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.