కరోనాకి వ్యాక్సిన్ కనుక్కుంటే పెళ్లి చేస్కుంటా

రీసెంట్ గా సోషల్ మీడియాలో తేజశ్వి పెడుతున్న స్టిల్స్ చూస్తే ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. ఆమె ముఖం కంటే కాళ్లనే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అలాంటి స్టిల్స్ ను ఏరికోరి మరీ పిక్ చేసి పోస్ట్ చేస్తోంది తేజశ్వి. ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు వారం రోజులుగా అవే టైపు పిక్స్ పెడుతూ పిచ్చెక్కిస్తోంది. ఈ స్టిల్స్ చాలవన్నట్టు నెటిజన్లతో హాట్ హాట్ గా ఛాటింగ్ కూడా చేసింది ఈ బ్యూటీ..

పార్కింగ్ లో ఎప్పుడైనా డాన్స్ చేశావా
ఓసారి హరితేజతో కలిసి చేశా

ప్రతి రోజూ ఇంత ఆనందంగా, యాక్టివ్ గా ఎలా ఉంటావు?
నాకు సంతోషం విలువ తెలుసు కాబట్టి

  • `

మంచి పానీపూరి దొరికే ప్లేస్ చెప్పు?
మీకు తెలిస్తే చెప్పండి నేనే వస్తా

నీకు నచ్చే జంతువు సౌండ్ ఏది?
మేటింగ్ కు పిలిచేటప్పుడు నెమలి అరిచే అరుపు అంటే నాకు భలే ఇష్టం

బాగా ఇబ్బందిపడిన సందర్భం?
ఓసారి సెల్ఫీ తీసుకుంటుంటే మొబైల్ జారి సముద్రంలో పడిపోయింది. అప్పుడంతా నన్నే చూస్తున్నారు. నాకు చాలా ఇదిగా అనిపించింది.

పెళ్లి ఎప్పుడు?
కరోనా వ్యాక్సిన్ కనుక్కున్న తర్వాత

బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా
లేడు